Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

శాంసంగ్‌ పీసీ లైనప్‌ గెలాక్సీ బుక్‌4 సిరీస్‌ అమ్మకాలు షురూ

గురుగ్రామ్‌: గెలాక్సీ బుక్‌4 ప్రో 360, గెలాక్సీ బుక్‌4 ప్రో, గెలాక్సీ బుక్‌4 360తో కూడిన అత్యంత తెలివైన పీసీ లైనప్‌, శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌4 సిరీస్‌ మంగళవారం నుండి భారతదేశంలో విక్రయించబడుతోంది. గెలాక్సీ బుక్‌4 సిరీస్‌ కొత్త ఇంటెలిజెంట్‌ ప్రాసెసర్‌, మరింత స్పష్టమైన, ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే, బలమైన సెక్యూరిటీ సిస్టమ్‌తో వస్తుంది. ఇది అత్యుత్తమ ఉత్పాదకత, చలనశీలత, కనెక్టివిటీని అందించే ఏఐ పీసీల కొత్త శకాన్ని ప్రారంభించింది. ఈ జోడిరపులు పరికరాన్ని మెరుగుపరచడమే కాకుండా మొత్తం శాంసంగ్‌ గెలాక్సీ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. పీసీ వర్గాన్ని అభివృద్ధి చేస్తాయి. రేపటి కోసం ఏఐ ఆవిష్కరణపై శాంసంగ్‌ దృష్టిని వేగవంతం చేస్తాయి. గెలాక్సీ బుక్‌4 సిరీస్‌ వినియోగదారులు తమ పీసీలు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఇతర పరికరాలతో ఎలా ఇంటరాక్ట్‌ అవుతారో, అదే తరహాలో నిజంగా కనెక్ట్‌ చేయబడిన, తెలివైన అనుభవాలను అందజేస్తుంది. గెలాక్సీ బుక్‌4 సిరీస్‌లో కొత్త ఇంటెల్‌ౖ కొర్‌ అల్ట్రా 7/అల్ట్రా 5 ప్రాసెసర్‌ ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img