Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అమెజాన్‌ బిజినెస్‌ ‘కార్పొరేట్‌ గిఫ్టింగ్‌ స్టోర్‌’ ఆఫర్లు

హైదరాబాద్‌ : వ్యాపారాలు, ఆఫీసు యాజమాన్యాల గిఫ్టింగ్‌ అవసరాలన్నింటినీ తీర్చేందుకుగాను ‘కార్పొరేట్‌ గిఫ్టింగ్‌ స్టోర్‌’ పేరిట అమెజాన్‌ బిజినెస్‌ ప్రవేశపెట్టింది. పండుగల సందర్భంగా ఉద్యోగులకు, క్లయింట్లకు, కస్టమర్లకు బహుమతులను ఇచ్చేందుకు టోకు స్థాయిలో కార్పొరేట్‌ బహుమతులును సులువుగానూ, సౌకర్యవంతంగానూ కొను గోలు చేయడానికి ఈ బిజినెస్‌ అవకాశం కల్పిస్తుంది. హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, వేరబుల్స్‌, గిఫ్ట్‌ హ్యాంపర్లు, ఇంటి నుండి పని అవసరాలు, పండుగ నాణా లు, అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డులు, ఇంకా ఎన్నో వస్తువుల్లో విస్తృత శ్రేణి కార్పొ రేట్‌ బహుమతుల సెలక్షన్‌లలో అమెజాన్‌ బిజినెస్‌ ఉత్తమమైన డీల్స్‌, గొప్ప తగ్గింపు ఆఫర్‌ చేస్తోంది. వీటితోపాటు ప్రత్యేకమైన బిజినెస్‌ డీల్స్‌, ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ కోసం జిఎస్‌టి ఇన్వాయిస్‌, టోకు కొనుగోలు తగ్గింపులు లభిస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img