Monday, May 20, 2024
Monday, May 20, 2024
Homeవిశ్లేషణ

విశ్లేషణ

అబద్ధాల చక్రవర్తికి లేరెవ్వరూ సాటి!!

షాయిస్తా ఖానూమ్‌ పఠాన్‌అబద్ధం… ఓ అందమైన నిజం. ఇందుకు ప్రతి రూపమే మన నరేంద్రుడు. నోరు విప్పారంటే ఆగవు అసత్య బాణాలు. అసత్యాల వాక్కులలో లేరెవ్వరూ ఆయనకు సాటి. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి....

ఆదర్శ ప్రజానేత సెల్వరాజ్‌

మోదుమూడి మురళీకృష్ణకుల, మత, వర్గ దురాగతాలకు వ్యతిరేకంగా, గ్రామీణ పేదలకు భూమి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తమిళనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, లోక్‌సభ సభ్యులు మునియన్‌ సెల్వరాజ్‌ అవిశ్రాంత కృషి...

కర్తవ్యం

` చింతపట్ల సుదర్శన్‌ఉన్నచోటే నిలబడి ఒళ్లు విరుచుకుంది డాగీ. వీపు సాగదీసింది. నాలుకతో మూతి రాసుకుంటూ తోక ఊపసాగింది. డాగీ చేష్టలు డాంకీకి అర్థమైనవి. హలో బ్రదర్‌! ఏమిటా హడావిడి. ఎక్కడికి బయలుదేరావు...

ఆసక్తి కలిగిస్తున్న ఏపీ ఎన్నికలు

గత పదేళ్లుగా రాజధాని పేరు చెప్పుకోలేని ఆంధ్రప్రదేశ్‌లో మరో 24 గంటల్లో ఎవరు ముఖ్యమంత్రి అన్నది చూచాయగా తేలనుంది. దక్షిణ భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికపై ఆసక్తికరంగా చూస్తోంది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌...

మూఢ నమ్మకాలపై కందుకూరి పోరాటం

డాక్టర్‌ దేవరాజు మహారాజు ‘‘కార్యశూరుడు వీరేశలింగం కదం తొక్కి పోరాడిన సింగం దురాచారాల దురాగతాలను తుద ముట్టించిన అగ్ని తరంగం’’ తెలుగు రచయిత, సంఘసంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగవ పంతులు గూర్చి తెలుగు కవి శ్రీశ్రీ వాక్కులివి!ఇది కందుకూరి వారి...

కేజ్రీవాల్‌ బెయిల్‌తోబీజేపీ వ్యూహాలు ఔట్‌

సుశీల్‌ కుట్టి దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తీహార్‌ జైలునుంచి తాత్కాలిక బెయిల్‌పై బైటకురావడంతో దిల్లీలో బీజేపీవేసుకున్న వ్యూహాలు, ఎత్తుగడలు, చెల్లాచెదు రయ్యాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ అందరికీ దగ్గరైన వ్యక్తి. దిల్లీ...

మోదీ ఎందుకు ఓడిపోవాలంటే…?

డాక్టర్‌ సిఎస్‌ క్షేత్రపాల్‌ రెడ్డి భారత దేశ చరిత్రలో అన్ని రంగాల్లో విఫలమైనది మోదీ సర్కారే. దేశ భవితను నిర్దేశించే అన్ని విషయాల్లో తీసుకున్న అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాలవల్ల దేశ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటూనే...

యూపీలోనూ బీజేపీకి గుబులే

డాక్టర్‌ జ్ఞాన్‌ పాఠక్‌ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గతంలో ఏనాడూ లేనంతగా క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోందని విశ్లేషకుల అంచనా.లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మే 7వ తేదీన జరగనున్నది. ఈ లోపు ప్రతిపక్షాలు, బీజేపీ, పోటీపోటీగా...

మండే కాలం

చింతపట్ల సుదర్శన్‌ ఎన్నికల కాలం, ఎండాకాలం ఒక్కటే కావడంతో ‘డబుల్‌ దమాఖా’ ఎండ ఎవరినీ కుదురుగా కూచోనివ్వడం లేదు. ఈ ఎండలో తిండి కోసం అరుగు దిగి వెళ్లే సాహసం చెయ్యాలో వద్దో అర్థం...

రాజ్యాంగ రక్షణ కీలకం

డి. రాజా,సీపీఐ ప్రధాన కార్యదర్శి భారత రాజ్యాంగ పరిరక్షణ సార్వత్రిక ఎన్నికల చరిత్రలో అత్యంత కీలకమైన సమస్య. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, మోదీ ప్రభుత్వం దాడినుంచి రాజ్యాంగాన్ని కాపాడటం ప్రజల కీలకమైన ఎజెండాలో అత్యంత ప్రధానమైన...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img