Sunday, May 19, 2024
Sunday, May 19, 2024
Homeతెలంగాణ

తెలంగాణ

తెలంగాణ ఎంసెట్లో ఇంజనీరింగు ఎంట్రన్స్ లో 10వ ర్యాంకు సాధించిన శ్రీనిధి

విశాలాంధ్ర,కొమరాడ/పార్వతీపురం: మండలంలోని దళాయిపేట గ్రామానికిచెందిన ధనుకొండ శ్రీనివాసరావు, గేదెలసుశీల దంపతుల రెండవకుమార్తె ధనుకొండ శ్రీనిధి శనివారం విడుదల చేసిన తెలంగాణ ఎంసెట్ ఎంట్రన్స్ ఫలితాల్లో ఇంజనీరింగ్ లో రాష్ట్రస్థాయిలో 10వర్యాంకును సాధించింది. శ్రీనిధి...

నేటి కేబినేట్ భేటి వాయిదా

నేడు జ‌ర‌గాల్సిన రేవంత్ రెడ్డి మంత్రి వ‌ర్గ స‌మావేశం వాయిదా ప‌డింది. ఈ స‌మావేశానికి ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి నిరాక‌రిచండంతో స‌మావేశాన్ని వాయిదా వేశారు. వాస్త‌వానికి ఈ కేబినేట్ లో మొత్తం ఆరు...

మేడిగడ్డ పనులు ప్రారంభం

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఎల్ అండ్ టీ పనులను...

టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌

టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి విడుద‌ల చేశారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో...

ఐదు రోజులు వ‌ర్షాలు.. 21వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వ‌ర్షాలు కుర‌వ‌నున్న‌ట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. వాతావరణ శాఖ మే 21 వరకు రాష్ట్రంలో ఎల్లో...

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు..!

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణ శాఖ సూచించినట్టుగానే.. హైదరాబాద్‌‌తో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కుమ్మరించింది. మధ్యాహ్నం రెండింటి వరకు...

బస్సుపై దాడి.. హిస్టరీ షీట్స్ తెరుస్తాం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

హైదరాబాద్‌ శివారులోని రాచలూరు గేట్‌ వద్ద కల్వకుర్తి డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సుపై ఇవాళ కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. ఈ సంఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. ప్రజల...

ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత మరో బెయిల్ పిటిషన్

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపిస్తూ ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె వేసిన బెయిల్...

మీరు చెప్పే ‘ప్రేమను పెంచడం’ ఇదేనా రాహుల్‌ జీ..? : : కేటీఆర్‌ ప్రశ్న

అచ్చంపేటలో బుధవారం బీఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడులకు పాల్పడిన ఘటనపై.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ామీరు చెప్పే ాప్రేమను పెంచడం్ణ అంటే ఇదేనా రాహుల్ అని కాంగ్రెస్‌...

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్

తెలంగాణలో రానున్న పది రోజుల సినిమా థియేటర్లు మూగబోనున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నందువల్ల రాబోయే 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేతకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాల అసోసియేషన్...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img