Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

‘డేగల బాబ్జీ’ ఫస్ట్‌ లుక్‌

హైదరాబాద్‌ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌ ‘డేగల బాబ్జీ’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకట్‌ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… స్వాతి చంద్ర నిర్మిస్తున్న చిత్రంతో ఆయన హీరోగా పరిచయ మవుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్‌ ఖరారు చేశారు. శుక్రవారం హరీశ్‌ శంకర్‌ టైటిల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ ‘బండ్ల గణేశ్‌గారి ఫస్ట్‌లుక్‌, టైటిల్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. సినిమా సైతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ నెల తొలి వారంలో ప్రారంభించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img