Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

‘మా’ బాధ్యతలు స్వీకరించిన విష్ణు!

హైదరాబాద్‌ : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు ‘మా’ కార్యా లయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. నరేష్‌ నుంచి నూతన బాధ్యతలు తీసుకున్న ఆయన బుధవారం నుంచి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ విష యాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. పాజిటివ్‌గా ముందుకెళ్లాల నుకుంటున్నా. వీలైనంత సపోర్ట్‌ చేయండి’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొ న్నారు. మరోపక్క మంగళవారం ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలుపొందిన సభ్యులంతా రాజీ నామా చేసిన సంగతి తెలిసిందే. దానిపై విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై వారు కోర్టుకె వెళితే జాప్యం జరిగే అవకాశముంటుందని, లేదా మరేదైనా జరిగే అవకాశం ఉందని భావించిన విష్ణు హడావుడిగా బాధ్యతలు స్వీకరించారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img