Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

‘లైగర్‌’లో షణ్ముఖప్రియకు అవకాశం

హైదరాబాద్‌ : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ మాట నిలబెట్టుకున్నారు. ప్రముఖ రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12 ఫైనలిస్టులలో ఒకరైన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియకు చెప్పినట్టే తన చిత్రం ‘లైగర్‌’లో పాట పాడే అవకాశం ఆమెకు కల్పించారు. షణ్ముఖ ప్రియ ఎంతో అభిమానించే నటుడు విజయ్‌ దేవరకొండ, షణ్ముఖ ప్రియ ఇండియన్‌ ఐడల్‌ షోలో ఉండగానే తన తర్వాతి చిత్రంలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు పూరిజగన్నాధ్‌ దర్శకత్వంలో విజయ్‌ చేస్తున్న పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌ ‘లైగర్‌’లో షణ్ముఖ ప్రియతో ఒక పాట పాడిరచడం ద్వారా తన మాట నెరవేర్చుకున్నాడు. అంతేకాదు షణ్ముఖ ప్రియ ఇంటికి వెళ్లి మరీ ఆమెను సత్కరించాడు. అలాగే ఆమెకు కొన్ని బహుమతులు అందజేశాడు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘మేము నీ పాటను సినిమాలో ఉంచుతాము. అది ఒక చక్కని పాట. దానిని వినడానికి ఎదురు చూస్తున్నాను. వచ్చే వారం వింటానని అనుకుంటున్నాను. తొందరగా ఫైనల్‌ మిక్సింగ్‌కి పంపమని వారిని అడుగుతాను ’’అని విజయ్‌ దేవరకొండ షణ్ముఖ ప్రియకు చెప్పారు. విజయ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ పతాకాలపై పూరీ జగన్నాథ్‌, ఛార్మీ కౌర్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మోహతా నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img