Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

భారత్‌పై ప్రపంచ దేశాల అభిప్రాయం మారింది : మోదీ

కేంద్ర బడ్జెట్‌ పేదలు, మధ్యతరగతి, యువతకు ప్రాథమిక సదుపాయాలు కల్పించడం పైనే ప్రధానంగా దృష్టి సారించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాటిని సక్రమంగా అందించడం పైనే తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఆర్థికమంత్రి బడ్జెట్‌ వివరాలను సకాలంలో సమగ్రంగా వివరించారని తెలిపారు.భారత్‌పై ప్రపంచ దేశాల అభిప్రాయం మారిందన్నారు. మన ఆర్థికవ్యవస్థను అత్యంత వేగంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా తర్వత ప్రపంచ స్థితిగతులు మారాయి. భారత్‌ను మరింత పటిష్ఠంగా చూడాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి . భారత్‌ను స్వయంసమృద్ధ, ఆధునిక దేశంగా తీర్చిదిద్దడం అత్యంత కీలకమని అన్నారు. ‘ఈ బడ్జెట్‌ నవభారత్‌ నిర్మాణానికి మార్గం. కేంద్రం గత ఏడు సంవత్సరాలుగా తీసుకుంటున్న సరైన నిర్ణయాల వల్లే భారత ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ విస్తరిస్తోంది. ఏడేళ్ల క్రితం భారత జీడీపీ రూ.లక్షా 10వేల కోట్లుగా ఉంది. ఇప్పుడు రూ.2లక్షల 30వేల కోట్లకు పెరిగింది. దేశ విదేశీ మారక నిల్వలు 200 నుంచి 630 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ప్రభుత్వ సమర్థవంతమైన విధానాల వల్లే ఇది సాధ్యమైంది. సరిహద్దు గ్రామాల నుంచి వలసలు దేశ భద్రతకు మంచిది కాదు.’ అని మోడీ అన్నారు. అందుకే ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img