Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

దిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత

నగరంపై దట్టంగా కమ్మేసిన పొగమంచు
దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతోంది. హస్తినలో బుధవారం గాలి నాణ్యత చాలా అధ్వానంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్‌ ఎయిర్‌ క్వాలిటీ.. 337గా ఉంది. గాలినాణ్యత దారుణంగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన గాలిలేక శ్వాస తీసుకోవాలన్నా భయంతో వణికిపోతున్నారు. మరోవైపు నగరంపై దట్టమైన పొగమంచు అలుముకోవడంతో విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 337కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. కాగా, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 337కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. కాగా, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img