Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నితీశ్ కుమార్ వైపు దూసుకొచ్చిన బైక్.. ఫుట్ పాత్ పైకి దూకేసిన సీఎం

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్భద్రతలో భారీ వైఫల్యం చోటు చేసుకుంది. సీఎం తన ఇంటి నుంచి బైటకు వచ్చిన సమయంలో ఓ బైక్ నితీశ్ వైపుకు దూసుకొచ్చింది. భద్రతా వలయాన్ని దాటుకుని సీఎంకు అత్యంత సమీపానికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన సీఎం వెంటనే ఫుట్ పాత్ పైకి దూకేశారు. గురువారం ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బైకర్ ను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండెంట్, పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.. సీఎం నివాసానికి చేరుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img