Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అల్లర్లతో ఫ్రాన్స్ అట్టుడుకుతుంటే.. ఆ పక్కనే కూర్చుని తీరిగ్గా శాండ్‌విచ్ తింటున్న యువకుడు.. వైరల్


టీనేజర్‌ను పోలీసులు కాల్చి చంపడంతో రేకెత్తిన ఆందోళనలు క్రమంగా ఫ్రాన్స్ అంతటా విస్తరిస్తున్నాయి. గురువారం వరుసగా మూడో రోజూ నిరసనలు కొనసాగాయి. ఆందోళనకారులను నిలవరించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 వేల మంది పోలీసులను మోహరించింది. ఆందోళనకారులు శాంతించాలని, నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు.ఈ క్రమంలో నాంటెర్రెలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరుగుతుంటే ఆ పక్కనే కూర్చున్న యువకుడు అదేమీ పట్టనట్టు తీరిగ్గా శాండ్‌విచ్ తింటున్నాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పక్కనే అంత పెద్ద ఫైటింగ్ జరుగుతుంటే యువకుడు తనకేమీ సంబంధం లేనట్టు శాండ్‌విచ్ తింటూ కూర్చోవడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కాగా, ఆఫ్రికన్ టీనేజర్‌ నహేల్ ఎంను పోలీసులు నాంటెర్రెలోనే కాల్చి చంపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img