Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మరోసారి పెరిగిన కరోనా కేసులు


కొత్తగా 38,792 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న 19,15,501 మందికి కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 38,792 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారితో 624 మంది మృతిచెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.తాజాగా నమైదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,46,074 కి చేరగా, మరణాల సంఖ్య 4,11,408 కి పెరిగింది.కాగా నిన్న కరోనా నుంచి 41,000 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారిసంఖ్య మొత్తం 3,01,04,720కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,29,946 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకూ 43,59,73,639 నిర్ధరాణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా 37,14,441 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకూ 38,76,97,935 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img