Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

బ్రిటన్‌ బడ్జెట్‌ ప్రణాళిక వాయిదా

లండన్‌: వచ్చేవారం ప్రకటిస్తారని ఆతుృతగా ఎదురుచూస్తున్న బడ్జెట్‌ ప్రణాళికను యువ బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ వాయిదా వేశారు. బ్రిటన్‌లో కొన్ని వారాలుగా నెలకొన్న రాజకీయ గందరగోళం నివారణ పనిలో రిషి నిమఘ్నమయ్యారు. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు కీర్‌ స్టార్మర్‌ ఆకస్మిక సార్వత్రిక ఎన్నికలకు డిమాండ్‌ చేస్తున్నాడు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నందున ముందుగా సార్వత్రిక ఎన్నికల డిమాండ్‌ను రిషి తోసిపుచ్చారు. ‘‘ఆర్థిక స్థిరత్వం, విశ్వాస పునరుద్ధరణకు కఠినమైన నిర్ణయాలను మేము తీసుకోవలసి ఉంది’ అని పార్లమెంటులో తన మొదటి ‘ప్రధానమంత్రి ప్రశ్నలు’ కార్యక్రమంలో రిషి ఎంపీలకు చెప్పారు. కొన్ని వారాలలో తన ఆర్థికమంత్రి జెరేమీ హంట్‌ వివరణాత్మక బడ్జెట్‌ ప్రణాళిక రూపొందిస్తారని కూడా రిషి చెప్పారు. ‘కోవిడ్‌`19 మహమ్మారి సందర్భంగా మేము చేసిన విధంగా అత్యంత దుర్బలమైన వాటిని ఎల్లప్పుడూ రక్షిస్తాము, సక్రమ మార్గంలో దీన్ని చేస్తాము’’ అని మాత్రం నేను చెప్పగలనని రిషి అన్నారు.
గత వేసవికాలంలో జరిగిన నాయకత్వ ఎన్నికల్లో లిజ్‌ ట్రస్‌ ఓడిరచిన తరువాత రిషి సునాక్‌కు చట్టబద్ధత కొరవడిరదని, అందుచేత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ను స్టార్మర్‌ వల్లెవేశారు. సార్వత్రిక ఎన్నికలకు పిలుపివ్వాలని ప్రతిపక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య స్టార్మర్‌ డిమాండ్‌ చేశారు. ‘ఇప్పుడు నూతన ప్రధానమంత్రి ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత దీర్ఘకాలిక స్థిరత్వం అవకాశాలు ఉన్నాయి’ అని హంట్‌ అన్నారు. నూతన బడ్జెట్‌ ప్రణాళిక తాజా ఆర్థిక దూరదృష్టితో కూడినదిగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. బడ్జెట్‌ ప్రణాళిక జాప్యం గురించి బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాడ్‌ గవర్నర్‌ ఆండ్రూ బెయిలీతో చర్చించినట్లు హంట్‌ చెప్పారు. ట్రస్‌ విఫల పన్నులకోత ప్రణాళికల తరువాత ఇటీవల వారాల్లో సెంట్రల్‌ బ్యాంక్‌ అత్యవసర జోక్యాలు చేసుకోవలసి వచ్చింది.
బ్రిటీష్‌ తనఖాదారులు, వాణిజ్య వర్గాలకు మరింత హామీ ఇవ్వడానికి బడ్జెట్‌ ప్రణాళిక జాప్యం ‘పరీక్షా సమయంలో నిలబడుతుంది’ అని హంట్‌ అన్నారు. మంత్రివర్గ ఉన్నత బృందాన్ని మంగళవారం నియమించిన అనంతరం రష్యాకి వ్యతిరేకంగా కీవ్‌కు ప్రస్తుత మద్దతు కొనసాగింపుతో సహా బ్రిటన్‌ విదేశాంగ విధానం కొనసాగింపు ఉంటుందని ప్రతిన చేస్తూ ఉక్రెయిన్‌, అమెరికా అధ్యక్షులతో రిషి సునాక్‌ మాట్లాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img