Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

నాటో ప్రధాన కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు

బ్రసెల్స్‌: ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోల్టెన్‌బెర్గ్‌ పదవీ కాలాన్ని 2024 అక్టోబరు 1 వరకు పొడిగించారు. ఈ మేరకు 31 సభ్యదేశాలు నిర్ణయించాయి. స్టోల్టెన్‌ బెర్గ్‌ 2014 నుంచి నాటో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గతేడాదితో ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ ఉక్రెయిన్‌ యుద్ధంలో దృఢ వైఖరిని అవలంభించినందుకు పదవీ కాలాన్ని పొడిగించారు. కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉండాలనే అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం కూడా స్టోల్టెన్‌ బెర్గ్‌నే పదవీ కాలం పొడిగించేందుకు మరొక కారణం. దీనిపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. వచ్చే ఏడాది అక్టోబరు వరకు నాటో ప్రధాన కార్యదర్శి స్టోలెన్‌బర్గ్‌ కొనసాగనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img