Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

గ్రాండ్‌గా న్యూ ఇయర్‌ వేడుకలు.. వెల్‌కమ్‌ చెప్పిన న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌ న్యూ ఇయర్‌ కు వెల్‌ కమ్‌ చెప్పింది. ఆక్లాండ్‌ లో న్యూఇయర్‌ సంబరాలు మొదలయ్యాయి. న్యూజిలాండ్‌ లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోనున్నారు. ఆక్లాండ్‌ వాసులు న్యూ ఇయర్‌ కు గ్రాండ్‌ గా వెల్‌ కమ్‌ పలికారు. మరో రెండు గంటల్లో సిడ్నీలో న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకోనున్నారు. న్యూ ఇయర్‌ వేడుకల కోసం ఆస్ట్రేలియాలో సర్వం సిద్ధమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img