Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా మిషెల్‌ ఒబామా

వాషింగ్టన్‌: డెమొక్రటిక్‌ పార్టీ తరపు అధ్యక్ష అభ్యర్థిని మార్చాల్సి వస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిషెల్‌ ఒబామా పేరు తెరపైకొచ్చింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసోమ్‌, మిషిగన్‌ గవర్నర్‌ గ్రెచెన్‌ విట్మర్‌ కూడా ప్రత్యామ్నాయ అభ్యర్థులుగా ఎంపిక కావచ్చన్న అభిప్రాయం తాజా సర్వేలో వ్యక్తమైంది. అయితే సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు (20 శాతం మంది) మిషెల్‌కు ఓటేశారు. 15 శాతం మంది కమలా హారిస్‌కు, 12 శాతం మంది హిల్లరీ క్లింటన్‌కు మద్దతిచ్చారు. వయసు మీద పడటంతో బైడెన్‌ను రేసులో నుంచి తొలగించడం శ్రేయస్సరమన్న అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో తాజాగా రాస్ముస్సేన్‌ రిపోర్ట్స్‌ నిర్వహించిన సర్వేకు ప్రాధాన్యత ఏర్పడిరది. సర్వేలో పాల్గొన్న వారిలో 48శాతం మంది బైడెన్‌ స్థానంలో వేరొకరిని నిలబెట్టాలని అంటే 38 శాతం మంది బైడెన్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. అభ్యర్థిని మార్చే అవకాశాలు లేకపోలేదని 33శాతం మంది అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img