Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

10:50 నిమిషాలకు తెరుచుకోని కొండూరు సచివాలయం….

విశాలాంధ్ర నందిగామ రూరల్ న్యూస్: నందిగామ మండల పరిధిలోని కొండూరు సచివాలయం 10:50 నిమిషాలు అయినా తెరుచు కోకపోవడంతో వివిధ పనులపై వస్తున్న ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.ఈ సందర్భంలో సచివాలయ పరిధిలోని కొండూరు తొర్రగుడిపాడు గ్రామాల నాయకులకు ప్రజలు సమాచారం అందించడంతో వెంటనే సచివాలయం వద్దకు వచ్చి పరిశీలించగా 10:50 నిమిషాలు అవుతున్న సచివాలయం తీయకపోవడం ఇబ్బందులకు గురి అవుతున్న ప్రజల అసౌకర్యాన్ని ఉన్నతాధికారులకు చేర వేసే ప్రక్రియలో పలువురు అధికారులకు ఫోన్లు చేసిన ఫోన్ లో స్పందించని నైజం తో అసహనం వ్యక్తం చేస్తున్న గ్రామ సర్పంచ్ చెరుకూరి హైమారావు, కొండూరు గ్రామ టిడిపి నాయకులు తోట నాగమల్లేశ్వరరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి వారం అవుతున్న అధికారులలో ఎటువంటి మార్పులు రాలేదని అటువంటి అధికారులపై శాసనసభ్యులు వారి ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంటుందని వారు పేర్కొన్నారు ప్రజలకు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండాలని సమయపాలన లేని అధికారులపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img