Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నారాయణ విద్యార్ధి ప్రతిభ

విశాలాంధ్ర – కర్నూలు సిటీ : ఒలింపిక్ డే రన్ సందర్బంగా ఒలంపిక్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలలో స్థానిక మాధవ నగర్ లోని నారాయణ పాఠశాల విద్యార్థి విశ్వేస్ ఉత్తమ ప్రతిభ కనబరిచారని పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ అల్తాఫ్ తెలిపారు. స్కూల్ ఏజిఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు పోటీలలో రాణించిన విద్యార్ధి ని పాటశాలలో గురువారం ఏర్పాటు చేసిన అభినందన సభ లో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇటీవల జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జిల్లా స్థాయి లో జరిగిన 10-12 సంవత్సరాల 35 కేజిల విభాగంలో విస్వేష్ బంగారు పతకం సాధించారని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ దుర్గాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img