Friday, June 14, 2024
Friday, June 14, 2024

చేతి పంపులకు మరమ్మతులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని రాగిమాన్ దొడ్డి, గంగులపాడు గ్రామాల్లో రిపేరికి వచ్చిన చేతి పంపులను గ్రామ సర్పంచ్ చంద్రకళ, వైసీపీ నేత యంకప్పస్వామి ఆధ్వర్యంలో బుధవారం బోరు మెకానిక్ పౌలయ్య మరమ్మతులు చేపట్టారు. చేతి పంపులను కాలనీవాసుల సహాయంతో బోర్ బయటకు తీసి కొత్త పరికరాలను వేసి మరమ్మతులు చేశారు. బోరు నుంచి నీళ్లు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img