Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఇచ్చట చదువు అమ్మబడును


చదువు చెప్పబడదు
ఇక్కడ సీటుకింతనివెల నిర్ణయించి
చదువును అమ్మబడును

విద్యనెవరు దొంగలించలేరు
ఇది పురాతన నిర్వచనం
విద్యలో గజదొంగలుపడడం
ఇప్పటి నవీన ఆశీర్వచనం

నాడైనా ఏనాడైనా
ర్యాంకుల కట్టు కొయ్యకు
మనమే మనమే ఫస్ట్‌ ఫస్ట్‌
పరీక్షా ఫలితాల యజ్ఞంలో
ముక్కుపచ్చలారని విద్యార్థులే
ఆత్మహత్యల యజ్ఞ సమిధలు
బంజరుదొడ్డి విద్యలో
ప్రభుత్వ విద్య తప్పిపోయింది
వాచకంలోని అక్షరాలు
ప్రైవేట్‌ గాలివానకు
నేలరాలిన వడ్లగింజల కన్నీళ్లు
బాలశిక్ష కక్షగట్టి పిల్లల
బాల్యానికి శిక్షలు వేస్తున్నది
తల్లి ఒడిలాంటి బడి
పలక బలపాన్ని సడిచేయక
వడి వడిగా కాజేస్తున్నది
తొండ ముదిరి ఊసరవెల్లిలా
ప్రైవేటు యజమానులు
రాజకీయ అవతారం ఎత్తుతారు
అదే రూపాన్ని చాలిస్తే
అనుబంధ పార్టీల స్పాన్సర్లు
ఇక్కడ చదువులు అమ్మబడును
సీటుకింతని బంజరు దొడ్డి
చదువుకు జరిమానా విధించబడును
-జూకంటి జగన్నాథం,
94410 78095

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img