Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

డబ్బు మనుషులు

– డా॥తక్కోలు మాచిరెడ్డి, సెల్‌: 9666626546
గబ్బు మనుషులు
మానవత్వం లేని మర మనషులు
వారి రక్తంలో సంవేదన ఉండదు.
మంట తప్ప ఓదార్పు ఉండదు.
అన్నీ లెక్క ప్రకారమే జరగాలంటారు
వారిని క్యాలిక్యులేటింట్‌ టైప్‌
అని అంటారు ఆంగ్లంలో
డబ్బు మనిషి కోసం
మనిషి డబ్బు కోసం కారాదు.
పెట్టుబడి ప్రభుతలోనూ
మనిషికి మమతే ముద్దు
మమత లేని జీవితం
ఎండిన చెట్టులాంటిది
మరి అది చిగురించదు
మహా మనీషి కార్ల్‌మార్క్స్‌ ప్రకారం
వాణిజ్యం, వ్యాపారం కాదు జీవితం
సామాజిక సంబంధాల సమాహారమే
మనిషని మార్క్స్‌ నిర్వచనం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img