Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కులం

శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు
ఏ స్వార్థ శిల్పులు చెక్కిన
రాతిబండల మీది శిలాక్షరాలో ఇవి,
పాలకుండల వంటి గుండెలలో
విషపు చుక్కలై కలుషితం చేస్తున్నాయి…
పంచభూతాలకు అంటని దుమ్ము
పశు పక్ష్యాదులకు కమ్ముకోనట్టి వాతం
మనుషులకు మాత్రమే అంటుకున్న ఈ రోగం
ఎవరి మెదడువాపు అంటించిన అంటువ్యాధో…
ఎవరి స్వార్ధ కూష్మాండం బ్రద్ధలై / కులాల విషపుగింజలను చల్లిందోగాని
అవకాశవాద రాజకీయం / ఆ కుప్పను గెలుపుబాట చేసుకుని పుండును రేపుతున్నది…
కంటి రెప్పల్ని తెంచుకుని చూస్తున్నాను / కులం అడగని లోకం కనిపిస్తుందేమోనని…
ముఖాన గుద్దిన ముద్రను తరతరాలుగా మోస్తూ
కుల ధృవీకరణను నిర్ధారించడం కాదు, / సిరలలో రక్తాన్ని పరీక్షించి కులాన్ని నిర్ధారించండి,
అప్పుడు వేయండి ‘‘కుల మేమిటి’’ అన్న ప్రశ్నను…
కబళిస్తున్న ‘‘కుల కరోన’’ వైరస్‌కు / ‘‘సమైక్యతా వాదం’’ వాక్సిన్‌వేయాలి,
కులమనే పదం వినిపించని ప్రభాత గీతం
ప్రబోధగీతమై యువగళాలలో ప్రతిధ్వనించాలి…
(‘అమరావతి సాహితీ మిత్రులు’ సంస్థ పేస్‌ బుక్‌ గ్రూప్‌ ‘అమరావతి సాహితీ మిత్రులు’ లో నిర్వహిస్తున్న ‘వారం వారం వచన కవితల పోటీలు’ భాగంగా ‘కులం’ అనే అంశంపై వచ్చిన కవితల్లో ఒకటి)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img