Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

దేశమంటే మట్టి కాదుమనుషులు…!

ఏ యుద్ధం ఎందుకు జరిగేనో
ఎవడు గెలిచెనో…ఎవడు ఓడెనో..!
గెలిచినోడికి ఏం దొరికింది…?!
ఓడినోడికి ఏం మిగిలింది…!? ఎవడు గెలిచి ఏం సాధిస్తాడు..?
వాడూ ఎప్పుడో అప్పుడు ‘జీవితయుద్ధంలో’ ఓడిపోవాల్సిందేగా…!
గెలిచినోడికైనా ఓడినోడికైనా చివరికి కావలసింది ‘ఆరు… మూడు’ అడుగుల భూమే కదా…!
ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన ‘అలెగ్జాండర్‌’ ఎక్కడ..!?
నరమేధానికి పాల్పడిన ‘హిట్లర్‌’ ఆనవాలు ఎక్కడ..!?
కళింగయుద్ధంతో రక్తం పారించిన అశోకుడెక్కడ..!?
ప్రపంచానికి ‘శాంతి, అహింసను’ బోధించిన ‘బుద్ధుడి’ స్థానం ఎక్కడ…?
చేయాల్సింది ‘యుద్ధాలు’ కాదు గెలవాల్సింది ‘దేశాలను’ కాదు మనుషులను…మనసులను…!
‘యుద్ధం’ ఆపండి
నరమేధానికి అడ్డుకట్ట వేయండి
పసిపిల్లలు, పండుటాకులు, పడుచులు..! చివరికి సమిధలుగా మిగిలేది వీరేగా..?!
‘యుద్ధం ఆపండి’…?
చేయాల్సింది ‘యుద్ధం’ కాదు..! గెలవాల్సింది భూభాగాలను కాదు..!
మనుషులను…మనుసులను..!
‘ద్వేషం వీడి దేశాలను ప్రేమించు’…
దేశమంటే ‘మట్టి’ కాదు ‘మనుషులని’ గుర్తించు..?
గెలిచేది ‘మతం’ కాదు ‘మానవత్వమని’ నిరూపించు …!
డాక్టర్‌ మహమ్మద్‌ హసన్‌, 9908059234

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img