Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

అక్షయ్‌ కుమార్‌కు మాతృవియోగం

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణ భాటియా బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమెను సెప్టెంబరు 3న ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు అక్షయ్‌ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్‌ పెట్టారు. ‘మా అమ్మ అరుణ భాటియా నేటి ఉదయం ఈలోకాన్ని విడిచిపెట్టారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలవనున్నారు. ఆమె నా ప్రాణం. ఆమె మరణం వల్ల నాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను. ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు’ అని అక్షయ్‌ పేర్కొన్నారు. అరుణ భాటియా మృతికి అనేకమంది సెలబ్రిటీలు, నెటిజన్లు సంతాపం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img