Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

థర్డ్‌వేవ్‌పై కేంద్రం స్తబ్దుగా ఉంది


: మమతాబెనర్జి

దేశంలో థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న వార్తలు వస్తుంటే…కేంద్ర ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా స్తబ్దుగా ఉందని విమర్శించారు. ఇక తాను త్వరలోనే దిల్లీకి వెళుతున్నానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జి చెప్పారు. ఓ రెండు మూడు రోజులపాటు తన పర్యటన కొనసాగనుందని తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ తనకు అప్పాయింట్మెంట్‌ ఇచ్చారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img