Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

మహారాష్ట్రలో భారీవర్షాలు

రైలు సర్వీసుల రద్దు, దారి మళ్లింపు
మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వరుసగా నాలుగు రోజు కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. థానేసహా సహా పూర్‌ లోని మొదక్‌ సాగర్‌ డ్యాం ఈ ఉదయం నుంచే ఓవర్‌ ఫ్లో అవుతోందని అధికారులు తెలిపారు. ముంబై, థానే, పాల్గర్‌, కొంకణ్‌, రత్నగిరి, కొల్హాపూర్‌,పూణే తదితర జిల్లాల్లో రైలు, రోడ్డు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. కసర్‌ చాట్‌ సెక్షన్‌ లోని సెంట్రల్‌ రైల్వేకి చెందిన రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సికింద్రాబాద్‌- పోర్‌ బందర్‌ రైలు మార్గాన్ని మళ్లించారు. పూణే, దౌన్డ్‌ కోర్డ్‌ లైన్‌, మన్మాడ్‌, జలగావ్‌-సూరత్‌ మార్గాల్లో రైళ్లను మళ్లించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img