Friday, December 9, 2022
Friday, December 9, 2022

రెండో రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన


కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్‌మంతర్‌లో రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌కు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. 200 వందల మంది రైతులకు మాత్రమే నిరసన తెలిపేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో దీంతో రోజుకు 200 వందల మంది చొప్పున రైతులు తమ నిరసనను తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img