Monday, February 6, 2023
Monday, February 6, 2023

హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ విజయం

హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ విజయం సాధించారు. సరాజ్‌ స్థానంలో 20వేల మెజార్టీతో జైరాం ఠాకూర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో ఆరోసారి ఎమ్మెల్యేగా జైరాం ఠాకూర్‌ విజయాన్ని అందుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img