Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

అతిత్వరలో జాతీయ టీకా డ్రైవ్‌లో జైడస్‌ వ్యాక్సిన్‌


అతిత్వరలో జైడస్‌ వ్యాక్సిన్‌ను జాతీయ టీకా డ్రైవ్‌లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. గురువారం ఆరోగ్యమంత్రిత్వ శాఖ బ్రీఫింగ్‌లో హెల్త్‌ సెక్రెటరీ రాజేశ్‌ భూషణ్‌ మాట్లాడుతూ, జైడస్‌ క్యాడిలా రూపొందించిన టీకాను ఇంకా తేదీ నిర్ణయించలేదని, మూడు డోసుల టీకా కావడంతో ధర ఇతర టీకాలకంటే భిన్నంగా ఉంటుందని చెప్పారు. కేంద్రానికి చెందిన బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) ‘మిషన్‌ కొవిడ్‌ సురక్ష’ కింద జైడస్‌ క్యాడిలాతో కలిసి టీకాను అభివృద్ధి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img