Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

లచ్చయ్యపేటలో ఘనంగా పారిశుధ్య పక్షోత్సవాల ర్యాలీ,అవగాహన కార్యక్రమాలు

విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని లచ్చయ్యపేట గ్రామంలో శుక్రవారం ఉదయం పారిశుధ్య పక్షోత్సవకార్యక్రమంలో భాగంగా అన్ని విధుల్లో ర్యాలీని మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామంలోని ప్రజలు, విద్యార్థులతో కలిపినిర్వహించారు. గ్రామాల్లో శానిటేషన్ సక్రమంగా ఉంచుకుంటే ఆరోగ్యం కాపాడుకోవడం జరుగుతుందని అధికారులు స్లోగన్ల ద్వారా తెలియజేశారు. కాలువల్లో చెత్తాచెదారాన్ని వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పెద్ద ఎత్తున స్లోగన్లు వినిపించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని ప్రజలకు శానిటేషన్ కార్యక్రమం పై అవగాహన కల్పించారు.
ఈకార్యక్రమంలో ఎంపీడీవో ఈశ్వరరావు తహాశీల్దార్ శ్రీనివాసరావు, మండల పంచాయతీ విస్తరణ అధికారి కుమార్ వర్మ, జడ్పిటిసి మామిడి బాబ్జి, సర్పంచ్ చింతాడ కృష్ణ, ఎంపీటీసీ సింహాచలం,ఏఓ ఎస్ అవినాష్, ఎంఈఓలు సూరిదేముడు, వెంకటరమణ,వెలుగు ఏపిఎం శ్రీరాములునాయుడు, ఉపాధి హామీ పథకం ఎపిఓ భాను,టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణ, సీతానగరం వైద్యులు నిహారిక, సిహెచ్ఓ ఎన్వీ రమణ, పాఠశాల ఉపాధ్యాయులు పోల సత్యనారాయణ, శంకరరావు,శైలజ,కల్యాణి,గ్రామపంచాయతీ కార్యదర్శి పిల్లి మురళి, విఆర్ఓ కిరణ్, డిఎ కిషోర్, వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు,ఇంజనీరింగ్ అసిస్టెంట్ అశోక్, మిగిలిన సచివాలయం సిబ్బంది ప్రీతి,ఈశ్వరమ్మ,ఇందిరా,రమాదేవి, లక్ష్మణ,మన్మధ ,అంగన్వాడి సిబ్బంది, వైద్యసిబ్బంది, సచివాలయసిబ్బంది మహిళాసంఘాల సభ్యులు,ఉపాధి హామీ పథకంవేతనదారులు,గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా గ్రామానికి వచ్చిన ఎంపీడీఓ,తహశీల్దార్, ఈఓపి ఆర్డీతదితర మండలఅధికారులకు సర్పంచ్ కృష్ణ, సెక్రటరీ మురళీలు బోకేలు అందజేసి స్వాగతం పలికారు. అన్నివీదుల్లో బ్లీచింగ్, తెల్ల సున్నం జల్లించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ (డ్వామా పిడి) అదేశాలు, సూచనలు మేరకు అన్ని గ్రామ పంచాయతీలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img