Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మాండూస్‌ తుపాన్‌ కు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

-పూర్తి సబ్సిడితో విత్తనాలు అందచేయాలి
-ఎరువులు పురుగుమందులు సబ్సిడీపై అందచేయాలి

  • సిపియం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు
  • నాగన్న వాగు డ్రైనేజ్‌ పూడిక తీయండి
    విశాలాంధ్ర ..నాగులుప్పలపాడు: మాండూస్‌ తుపాన్‌ కు రైతులు కోలుకోలేని పరిస్దితి నెలకొందని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని సిపియం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేసారు బుధవారం నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు చదలవాడ నాగులుప్పలపాడు తదితరగ్రామాల్లో తుపాన్‌ కు దెబ్బతిన్న శనగ మిర్చి,పొగాకు వరి తదితర పంటలను సిపియం బృందం పరిశీలించారు ఈసందర్బంగా రైతులు దెబ్బతిన్న పంటలను కాపాడుకోవడానికి పలుఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏ పంట చూసిన చేతికీ వచ్చే పరిస్దితి కనిపించడం లేదన్నారు. ఇప్పటికే ఎకరానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చుచేసారు అని అన్నారు. కానీ ఓక్కరూపాయికూడ తిరిగి వచ్చేపరిస్దితి కనబడలేదని అన్నారు రైతులు సర్వం కోల్పాయమని ఆవేదన వ్యక్తంచేసారు అదేవిదంగా నాగన్నవాగు డైనేజి పూడికతో నిండుకొని వరదనీరు బయట పోయేమార్గం లేక ప్రక్కనేఉన్న 2వేల ఎకరాలు మాగాణి భూములు నీటమునిగి నష్టపోతున్నారన్నారు. పూడిక తీయించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాపట్ల ప్రకాశం జిల్లాల పరిధిలో రైతులంతా ఐక్యంగా కలిసి వస్తే రెండుజిల్లాల కలెక్టర్లతో సంప్రదించి పరిష్కారమార్గం అడుగుదామన్నారు. ప్రభుత్వం పునరాలోచించి నష్టపరిహరం పెంచేవిదంగా చర్యలు తీసుకోవాలన్నారు దాంతోపాటుగా కరీప్‌ పంటలన్నింటికీ భీమాసౌకర్యం కల్పించీ ఆదుకోవాలన్నారు. అప్పుడే రైతులు వ్యవసాయం చేయగలుగుతారన్నారు. ఈకార్యక్రమంలో సిపియం జిల్లానాయకులు ఎస్‌ కె మాబు , టి శ్రీకాంత్‌ ,కౌలురైతు సంఘం జిల్లాకార్యదర్శి వి బాలకోటయ్య, రైతుసంఘం మండల కార్యదర్శి కాకాని సుబ్బారావు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img