London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

రూరల్ క్రికెట్ లీగ్ పోటీల్లో ధర్మవరం జట్టు విజయం.. కోచ్ రాజ్ శేఖర్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డిటి క్రికెట్ మైదానం లో ఆర్ డి టి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్ లో భాగంగా ధర్మవరం నార్పల అండర్-15 బాలుర జట్టు, ధర్మవరం అండర్-15 బాలుర జట్టు తెలపడగా ధర్మవరం జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించిందని కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలుత
ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ధర్మవరం జట్టు 40 ఓవర్లలో 211/9 చేసింది అని,ధర్మవరం జట్టులోని కార్తీక్ 67,తేజ 53 పరుగులతో సత్తా చాటా రు అని తదుపరి నార్పల జట్టు బౌలర్ సాయి 4 వికెట్లు కాగా అనంతరం బ్యాటింగ్‌కి దిగిన నార్పల జట్టు 32.4 ఓవర్లలో 170/10 పరుగులు చేయడంతో ధర్మవరం జట్టు 41 పరుగుల తేడతో విజయం సాధించింది అని తెలిపారు. నార్పల జట్టులోని చిరంజీవి 51 పరుగులు చేసాడు అని,ధర్మవరం జట్టులోని లోకనాథ్ 4 వికెట్లు, సాంబశివ 3 వికెట్లు సాధించారు అని తెలిపారు. తదుపరి గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img