Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఈనెల 27న జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపికలు..

జింక ఉదయ్ కిరణ్
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ (16 ఏళ్ల లోపు బాల బాలికలకు) జిల్లా జట్టు ఎంపికల కోసం ఈనెల 27వ తేదీన ధర్మవరం పట్టణములో జూనియర్ కళాశాల మైదానం నందు నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఇంచార్జ్ జింక ఉదయ్ కిరణ్ తెలిపారు. వారు మాట్లాడుతూ ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా క్రీడాకారులు 1/4/2008 తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9440041552 సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img