London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Thursday, October 17, 2024
Thursday, October 17, 2024

గీత జ్ఞాన యజ్ఞం ప్రవచనాలు.. నిర్వాహకులు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కళాజ్యోతిలో ఈనెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం ప్రవచనాలు, అదేవిధంగా పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈనెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు శివాపరాధ క్షమాపణ స్తోత్రం పై ప్రవచనాలు నిర్వహిస్తున్నట్లు గీత జాన యజ్ఞం నిర్వాహకులు తెలిపారు. ఉపన్యాసాలుగా శ్రేయానంద మాతాజీ అన్నమయ్య జిల్లా నుంచి రానున్నారని తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో పాల్గొని గీతామృతాన్ని ఆస్వాదించాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img