Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వైయస్సార్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తాను. చింతకాయల నరేష్

విశాలాంధ్ర ధర్మవరం:: వైయస్సార్ ట్రేడ్ యూనియన్ సత్యసాయి జిల్లాకు జనరల్ కార్యదర్శిగా చింతకాయల నరేష్ అను నన్ను నియమించినందుకు, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తారని నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కేతిరెడ్డి నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో 32 వ వార్డు ఇంచార్జ్ భాస్కర్, జిల్లా వారి భాస్కర్ రెడ్డి, టౌన్ క్లస్టర్ టు ఉపాధ్యక్షులు వంట రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img