London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు

.విశాలాంధ్ర ధర్మవరం : జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు వన్ టౌన్ పోలీస్ సిఐ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా పోలీస్ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల యొక్క త్యాగాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, పోలీసులు నిర్వహించే విధులు, వంటి వాటిపై సి ఐ నాగేంద్రప్రసాద్ విద్యార్థులకు అవగాహన అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ భౌగోళిక మ్యాప్, వైర్లెస్ సెట్, కేసు డైరీలు తదితర వంటి వాటిపై అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థుల నడవడిక విద్యార్థి దశలో విద్యార్థులు ఏ విధంగా ఉండాలి , చెడు వైపు వెళ్లకుండా బాగా చదువుకొని మంచి మార్గంలో వెళ్లడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయని విద్యార్థులకు తెలియజేశారు. వారం రోజులు పాటు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జిల్లావ్యాప్తంగా జరుగునున్నాయి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img