Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ వేడుకలు..

ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కైప ద్వారకనాథ్ శర్మ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో మార్చి 5వ తేదీ మంగళవారం సాయంత్రం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కైప ద్వారకనాథ శర్మ, ఆలయ యజమానులు, శివదీక్ష మాలధారణ కమిటీ, కల్యాణోత్సవ ఉభయ దాతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో శివదీక్ష మాలధారణ వారిచే కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ద్వారకనాథ్ శర్మ మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆలయ యజమానులు, కల్యాణోత్సవ ఉభయ దాతలు, భక్తాదుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరము ఈ కళ్యాణ ఉత్సవ వేడుకలు నిర్వహిస్తున్నందుకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కళ్యాణ ఉత్సవ వేడుకల తర్వాత అన్నసంతర్పణ కార్యక్రమం కూడా ఉంటుందని వారు తెలిపారు. అదేవిధంగా మార్చి ఆరవ తేదీ బుధవారం సాయంత్రం పట్టణ పురవీధుల గుండా గ్రామసభ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. తదుపరి మార్చి 8వ తేదీ శుక్రవారం మహా శివరాత్రి కార్యక్రమం ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. కావున భక్తాదులు ఈ కళ్యాణోత్సవ వేడుకలతో పాటు గ్రామోత్సవము, మహాశివరాత్రి, కార్యక్రమాలను తిలకించి విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివదీక్ష మాల ధారణ భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img