Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

ఆరవ సెమిస్టర్ ఫలితాలలో ప్రతిభ చాటిన శ్రీ సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు

విశాలాంధ్ర -ధర్మవరం;; ఎస్కే యూనివర్సిటీ ఆరవ సెమిస్టర్ ఫలితాలలో పట్టణంలోని శ్రీ సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినీలు తమ ప్రతిభను చాటడం జరిగిందని కరెస్పాండెంట్ పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థర్డ్ బీకాంలో డి. చందన 83 శాతము, ఎం. శ్రావణి 82 శాతం, పి. తరుణి 81 శాతం, వి ఇందిరా 80 శాతము సాధించి, ధర్మవరం పట్టణంలోనే అత్యధిక మార్కులు సాధించిన ఏకైక మహిళా డిగ్రీ కళాశాల మా సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాల అని వారు తెలిపారు. తదుపరి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని తెలిపారు. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థినీలను కరెస్పాండెంట్ తో పాటు కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, తోటి విద్యార్థినీలు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img