Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పలాస కేంద్రంగా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా అరికట్టాలి…

ఏఐవైఎఫ్ డిమాండ్..
విశాలాంధ్ర,పలాస: ఒడిస్సా సరిహద్దు కు సమీపంలో ఉన్న పలాస కు రోడ్డు మరియు రైల్ సౌకర్యం ఉండడంతో గంజాయ్ అక్రమ రవాణా జోరుగా సాగుతుందని దీనిని అరికట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఏ ఐ వై ఎఫ్ నాయకులు అన్నారు. గురువారం అఖి ల భారత యువజన సమాఖ్య (ఏ ఐవై యఫ్) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కాశీబుగ్గలో ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోరు వాసు, కోన్న శ్రీనివాసరావు లు మాట్లాడుతూ పలాస కేంద్రంగా జరుగుతున్న గంజాయి అక్రమ వ్యాపారాన్ని అరికట్టడంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ యంత్రాంగం విఫలమైందని అన్నారు. పలాస రైల్వే స్టేషన్ ద్వారా అనేక ప్రాంతాల నుండి గంజాయి రవాణా సాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాఠశాలలు, కాలేజీల కేంద్రంగా విద్యార్థులు, యువతకు తినుబండారాల రూపంలో మత్తుమందును కలిపి మత్తు పదార్థాలకు యువతను బానిసగా చేస్తున్నారని తక్షణమే మత్తు పదార్థాలను అడ్డుకట్ట వేయాలని అన్నారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో ప్రతి పాన్ షాపుల్లో కూడా గుట్కా, ఖైని ,పాన్ పరాగ్ లను విక్రయిస్తున్నారని వాటిని కూడా నిషేధించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్, మత్తు పదార్థాలను నిషేధిస్తామని చెప్పిన రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత మాటలను తాముు అభినందిస్తున్నామని కానీ అవి మాటలు రూపంలో కాక చేతల రూపంలో చూపించి పూర్తి స్థాయిలో డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలను నిషేధించినప్పుడే విద్యార్థి, యువత తల్లిదండ్రులలో ఆనందం వ్యక్తం చేసేవారు అవుతారని ఈ సందర్భంగా వారు అన్నారు. తక్షణమే పలాస కేంద్రంగా జరుగుతున్న మత్తు పదార్థాల బారి నుండి ప్రజలను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు గుణశేఖర్, దిలీప్, వెంకటరావు, వల్లభ రావ్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img