Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వండి మహాప్రభో

అధికార పార్టీ నాయకులకు మొరపెట్టుకున్న గ్రామ సర్పంచ్

ఉండి:ఉండి మండలం మహాదేవపట్నం గ్రామాభివృద్ధికి సహకరించి నిధులు ఇవ్వండి మహాప్రభో అంటూ ఆ గ్రామ సర్పంచ్ వనిమా సుబ్బలక్ష్మి శ్రీనివాస్ అధికార పార్టీ నాయకులకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా గురువారం గ్రామ సర్పంచ్ వనమా సుబ్బలక్ష్మి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టాలన్నారు. గ్రామాభివృద్ధికి పార్టీ రంగులు పూయడమేమిటి అని ప్రశ్నించారు. గతంలో టిడిపి అధికారంలో ఉండగా మహాదేవపట్నం గ్రామంలోని 90 శాతం అభివృద్ధి జరిగిందని నేడు వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. వర్షాలు కురిస్తే కొన్ని రోడ్లు జలమయంగా మారుతున్నాయని ప్రజలు రాకపోకలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అటువంటి రోడ్లకు నిధులు మంజూరు చేసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరారు. ఏ పార్టీ అధికారంలో
ఉన్నా గ్రామాభివృద్ధికి కంకణబద్ధులై ఉండాలని వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మండిపడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది ప్రజాప్రతినిధులు మారారు కానీ నేటి సంస్కృతి ఎప్పుడు లేదని, రానున్న కాలంలో అధికార పార్టీకి ప్రజల బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఈ పార్టీ అధికారంలో ఉండగా మేము సర్పంచులుగా ఉండడం మా దురదృష్టం అని వాపోయారు. నమ్మిన ప్రజల కోసం గ్రామాభివృద్ధి కోసం మేము ఏమి చేయమన్నా చేస్తామని మా మీద కోపంతో గ్రామాభివృద్ధి అడ్డుకోవడం అవివేకమేనన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కళ్ళు తెరిచి గ్రామాభివృద్ధికి సహకరించాలని లేనిపక్షంలో ప్రజల దృష్టిలో అరాచక వాదులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img