Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఒమిక్రాన్‌ వల్లే కొత్త వేరియంట్లు

కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూపు చైర్మెన్‌ ఎన్‌కే అరోరా
ఒమిక్రాన్‌ వల్లే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయని కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూపు చైర్మెన్‌ ఎన్‌కే అరోరా అన్నారు. కరోనా కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఈ లాంటి సిరీస్‌లో అదో ఎక్స్‌ వేరియంట్‌లా పనిచేస్తోందన్నారు. అయితే ఒమిక్రాన్‌ వల్ల కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తూనే ఉంటాయన్నారు. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరీ అంత వేగంగా వ్యాప్తి కావడం లేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img