Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బీఎండబ్ల్యు జీ310ఆర్‌ఆర్‌ విడుదల

ముంబయి: బీఎండబ్ల్యు మోటార్రాడ్‌ ఇండియా ఫస్ట్‌-ఎవర్‌ బీఎండబ్ల్యు జీ310ఆర్‌ఆర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. భారతదేశంలో అత్యంత విజయవంతమైన బీఎండబ్ల్యు 310 మోడల్‌ శ్రేణిలో మూడవ, సరికొత్త సభ్యుడిని స్వాగతం పలుకుతున్న మొదటి దేశంగా నిలిచింది. ఈ బైకు నేటి నుంచి బీఎండబ్ల్యు మోటార్రాడ్‌ డీలర్‌షిప్స్‌లో అందుబాటులో ఉంటుంది. బీఎండబ్ల్యు జీ310ఆర్‌ఆర్‌ను బీఎండబ్ల్యు మోటార్రాడ్‌, కోఆపరేషన్‌ పార్ట్‌నర్‌ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. బీఎండబ్ల్యు జీ310ఆర్‌ఆర్‌ను భారతదేశంలో స్థానికంగా బీఎండబ్ల్యు జీ310ఆర్‌ఆర్‌, బీఎండబ్ల్యు జీ310జీఎస్‌లతో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, హోసూరులో స్థానికంగా తయారు చేసిందని బీఎండబ్ల్యు మోటార్రాడ్‌లో ఆసియా, చైనా, పసిఫిక్‌, ఆఫ్రికా హెడ్‌ ఆఫ్‌ రీజియన్‌ మార్కస్‌ ముల్లెర్‌-రaంబ్రె తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img