Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విఆర్ ఓల సంఘం ఏలూరు డివిజన్ అధ్యక్షులుగా ఎస్ వెంకటేశ్వరరావు

ఏలూరు: గ్రామ రెవెన్యూ అధికారి ఏలూరు డివిజన్ కమిటీ అధ్యక్షులుగా సాయల వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా కె ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్. ఎ.ఎస్.అర్. చంద్ర మూర్తి తెలిపారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరము నందు ఏలూరు డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి
మిరియాల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. డివిజన్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని తెలిపారు. అధ్యక్షులుగా సాయల వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా కె. ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా బి శ్రీనివాసరావు, ఇ. ఝాన్సీ రాణి, సంయుక్త కార్యదర్సులుగా డి. సింహాచలం, ఎ. శ్రీనివాసరావు, కె లూర్డురాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి సాయి గోపాల్, ఎ. నరసింహారావు, కోశాధికారిగా ఎస్ కె. కరీముల్లా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి రవికుమార్, నరసాపురం డివిజన్ అధ్యక్షులు సత్తిబాబు, జోషి, 12 మండలాల గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img