Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విప్రో జిఇ హెల్త్‌కేర్‌ రిమోట్‌ సేవలు

హైదరాబాద్‌ : వివిధ ప్రదేశాలు లేదా ఒక భవనం లోపల కేంద్రీకృత క్షేత్రాల్లోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లను అనుసంధానం చేసేందుకు అనువుగా విప్రో జిఇ హెల్త్‌కేర్‌ రిమోట్‌ మానిటరింగ్‌ సొల్యూషన్‌, టెలి-ఐసియు, సెంట్రిసిటీ హై అక్విటీ క్రిటికల్‌ కేర్‌ సొల్యూషన్‌లను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికత ఇప్పటివరకు భారతదేశంలోని పలు ఆసుపత్రులలో 800 పడకలను హబ్‌ ఆసుపత్రికి అనుసంధానం చేసి, అక్కడ అత్యంత నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు రోగుల తీవ్ర అనారోగ్య సమస్యలకు అధునాతన విధానంలో కన్సల్టేషన్‌, సంరక్షణను అందిస్తూ వస్తోంది. ఈ పరిష్కరణను జారీలోకి తీసుకు వచ్చిన ఆసుపత్రులలో అపోలో హాస్పిటల్స్‌-హైదరాబాద్‌, కైనోస్‌ హాస్పిటల్‌-రోప్‌ాతక్‌, అపెక్స్‌ హాస్పిటల్‌-జైపూర్‌ ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img