Friday, May 3, 2024
Friday, May 3, 2024

ప్రశంసలు అందుకున్న ఉరవకొండ లయన్స్ క్లబ్ సభ్యులు

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పరిసర ప్రాంతాలలో క్షయ వ్యాధితో బాధపడుతున్న 40 మందిని గుర్తించిన లయన్స్  క్లబ్ సభ్యులు వారిని దత్తుకు తీసుకొని నెల నెల పౌష్టిక ఆహార కిట్లను పంపిణీ చేస్తుండడంతో వీరి యొక్క సేవలను గుర్తించి క్షయ వ్యాధి కంట్రోలర్ ఆఫీసర్ దత్తకు తీసుకున్న సభ్యులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. బుధవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆవరణలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సప్తగిరి మల్లికార్జున, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కూడా పాల్గొని క్లబ్ సభ్యులు యొక్క సేవలను మానవత్వాన్ని ప్రశంసించారు అనంతరం క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img