విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : నగరానికి చెందిన యువకవి, రచయిత, నవలాకారులు, చిత్రకారులు, ఉపాధ్యాయులు అయినటువంటి కుంచె శ్రీ కి జిల్లా అడిషనల్ ఎస్పీ నంది జ్ఞాపికను, ప్రశంశాపత్రంను అందజేశారు. అనంతపురం పోలీస్ సమ్మర్ క్యాంప్ లో గత నెల మే మొత్తం కుంచెశ్రీ డ్రాయింగ్ నేర్పించారు. సమ్మర్ క్యాంప్ చివరి రోజున కుంచె శ్రీ ని డి.టి.సి లో జిల్లా అడిషనల్ ఎస్పీ అయినటువంటి ఆర్ విజయ్ భాస్కర్ రెడ్డి అభినందిస్తూ ఁనంది జ్ఞాపికను, ప్రశంసా పత్రంఁ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు కవులు, రచయితలు, చిత్రకారులు ఉపాధ్యాయులు, కుంచెశ్రీ అభినందించారు.