Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

చదువుకు పేదరికం అడ్డు కాకూడదు

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి
చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, అందుకే ప్రభుత్వం పేద విద్యార్థులను ఆదుకుంటూ ఆణిముత్యాలుగా తయారు చేయడం జరుగుతుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ మా కళాశాలలో జగనన్న ఆణిముత్యాలు లో భాగంగా పుట్టపర్తిలో కలెక్టర్ అరుణ్ బాబు మడకశిర ఎమ్మెల్యే తిప్పే స్వామి చేతులు మీదుగా ఎంపీసీ గ్రూప్ పి వర్షిక బైపిసి గ్రూప్ అనే విద్యార్థినిలు కు ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు నగదు తో పాటు పాటు, సీల్డు, ప్రశంసా పత్రమును అందజేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం పుట్టపర్తి నుంచి వచ్చిన ఆ విద్యార్థులను కళాశాలలో విద్యార్థుల నడుమ అభినందన సభలో శుభాకాంక్షలు తెలియజేశారు.
కళాశాలను తనిఖీ చేసిన ఆర్జెడి రవి:: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను శనివారం ఆకస్మికంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ రవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో జరుగుతున్న నాడు నేడు పనులు, అడ్మిషన్లు, రిజిస్టర్ మీద సమీక్ష చేసి ప్రిన్సిపాల్, అధ్యాపకులకు దిశా నిర్దేశాలను చేశారు. అంతేకాకుండా అధ్యాపకుల టీచింగ్ డైరీలను పరిశీలించారు. చదువు పట్ల విద్యార్థులందరికీ న్యాయం చేసేలా తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఓ.. సురేష్ బాబు, డివి ఈవో.. రఘునాథరెడ్డి, ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img