Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

క్రాప్ లోన్ అకౌంట్ పేరిట పుస్తకమివ్వండి

ఆత్మకూరు – విశాలాంధ్ర : బ్యాంక్ లలో క్రాప్ లోన్ తీసుకున్న ప్రతిరైతుకు అకౌంట్ బుక్ విడిగా ఇవ్వాలని సిపిఐ నాయకుడు నీళ్లపాల రామకృష్ణ గ్రామీణబ్యాంక్ రీజినల్ మేనేజర్ మోహన్ రెడ్డిని కోరారు. రైతుకు బ్యాంక్ లలో క్రాప్ లోన్ ఎంత తీసుకుకున్నామో తెలియక అయోమయానికి గురవుతూ ఆందోళన చెందుతున్నారని ,తాము రుణం ఎంత పొందాము. ఎంత వడ్డీ చెల్లించాము. అనే అంశాలపై స్పష్టత లేక సతమతమవుతున్నారని తెలిపారు. ఈవిషయంపై ఆర్ ఎం స్పందిస్తూ మీరు అడుగుతున్న ప్రశ్న సమంజసమైనదని , అందరికీ రెండవ అకౌంట్ బుక్ ఇవ్వడమన్నది పైస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని పుస్తకాల సరఫరాకు టెండర్లు ఆహ్వానించి ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్నారు. మీరడిగిన సమాచారం కొరకు బ్యాంక్ నుంచి మినీ స్టేట్ మెంట్ తీసీకోవచ్చునన్నారు. ప్రతిరైతు రుణం పొందేటప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చిఉన్నాడు. లోన్ కు సంబందించిన సమాచారం మెసేజ్ రూపంలో రైతుకు సమాచారం అందచేయాలని కోరారు. అందుకు ఆర్ ఎం సానుకూలంగా స్పందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img