Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి..

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్, నగర కార్యదర్శి మోహన్ కృష్ణ పేర్కొన్నారు. జులై 6న అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకు నిరసనగా రెండవ రోడ్డు స్టడీ పార్కులోని నిరుద్యోగులతో ధర్నాను చేయనున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరుద్యోగులతో కరపత్రాలను విడుదల చేశారు. ఏడాదికి లక్ష డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విడుదల చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు.ఎస్సై, కానిస్టేబుల్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ వెంటనే నిర్వహించి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 10000 ఇవ్వడంతో పాటు పోటీ పరీక్షలకు విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రాము, రాప్తాడు కార్యదర్శి ధనంజయ, నగర అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, లిఖిల్ ,నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img