Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పంటల బీమా కోసం రోడ్డెక్కిన రైతులు

విశాలాంధ్ర- ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంలో పంటలు నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా మంజూరులో అన్యాయం చేసిందని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామ సమీపంలో అనంతపురం- బళ్లారి హైవే రహదారిని రైతులు దిగ్బంధించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తెలుగుదేశం మరియు సిపిఐ పార్టీ అనుబంధ రైతు సంఘం నాయకులు కూడా పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు గోపాల్,మనోహర్ మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా బీమా వర్తింప చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట మార్చి రైతులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. 2022 ఖరీఫ్ సీజన్లో అత్యధిక శాతం రైతులు కంది,పప్పు సెనగ, వేరుశనగ పంటలను సాగు చేశారని అయితే ప్రభుత్వం నామమాత్రంగా రైతులు సాగు చేసిన చీని,పత్తి పంటలకు బీమా మంజూరు చేసి అత్యధిక శాతం రైతులు సాగుచేసిన పంటలకు బీమా మంజూరు చేయకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 90 శాతం సాగు చేసిన కందిపప్పు, పప్పు శనగ, వేరుశనగ రైతులకు బీమాను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు కొంతసేపు పోలీసులకు రైతులకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో చిన్న ముష్టురు, పెద్ద ముష్టురు, ఇంద్రావతి గ్రామాల రైతులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img